మాయోట్ లో విజృంభించిన ఛీడో తుఫాన్..! 6 d ago

featured-image

హిందూ మహ సముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్ లో ఛీడో తుఫాను విజృంభించింది. దీని తీవ్రతకు 11 మంది మృతి చెందగా మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా మాయోట్ భారీగా నష్టాన్ని చవి చూసిందని తెలిపారు. మృతుల సంఖ్య వెయ్యి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD